Day: November 25, 2023

విద్యార్థుల్లో జోష్ నింపిన తెర్నకల్ సురేంద్రరెడ్డి

కర్నూల్ నగరం కేవీర్ కాలేజీ నందు వైస్సార్సీపీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో why ap needs jagan (ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలిఅంటే ) కార్యక్రమానికి ఎంపీ సంజీవ్ కుమార్, అసెంబ్లీ అబ్జర్వర్, కర్నూల్ జిల్లా JCS కో ఆర్డినేటర్ తెర్నకల్ సురేంద్రరెడ్డి, వై ఎస్ ఆర్ సి పి స్టూడెంట్ యూనియన్ రెడ్డీపోగు ప్రశాంత్, మణిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం తెర్నకల్ సురేంద్రరెడ్డి మాట్లాడుతు సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వై ఏపీ నీడ్స్ […]

కర్ణాటక మద్యంపై సెబ్ అధికారుల దాడులు

కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ ఆదేశాల మేరకు ఆదోని మండలంలో సెబ్ పోలీస్ వేరువేరు ప్రాంతాలలో దాడులు నిర్వహించి అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న 5 మంది LLC కెనాల్ వద్ధ బాధినేహాల్ గ్రామానికి చెందిన M. నాగప్ప, పెద్ద హరివానం చెక్ పోస్ట్ వద్ద సిరుగుప్పకు చెందిన విజయ్, అనిల్, మాదిరే గ్రామానికి చెందిన వీరేష్ మరియు ఉసేనప్ప లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 24 కర్ణాటక మద్యం […]

Back To Top
Exit mobile version