Day: August 20, 2026

ఆదోనిలో 22, 23 తేదీల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)

ఆదోని (ఆగస్టు 20): కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 146-ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నెల 22 (శనివారం), 23 (ఆదివారం) తేదీల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-2026) కార్యక్రమాన్ని దశలవారీగా నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ​ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు / అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (AEROలు) మరియు 284 మందికి పైగా బూత్ స్థాయి అధికారులు (BLOలు) […]

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

ఆదోని రూరల్ (కర్నూలు జిల్లా): మండల పరిధిలోని నెట్టేకల్ గ్రామ సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో గంగాధర్ సింగ్ (25) అనే యువకుడు మృతి చెందాడు. ​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మార్కాపురం పట్టణానికి చెందిన గంగాధర్ సింగ్ నెట్టేకల్ గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో నెట్టేకల్ గ్రామ సమీపంలోని ఓ మలుపు వద్దకు చేరుకోగానే వాహనం అదుపుతప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయి అతడు ఘటనా స్థలంలోనే మృతి […]

తుంగభద్ర జలాశయంనికి తగ్గుతున్న వరద ప్రభావం

హోస్పేట: 20.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 20 (గురువారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1630.12 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 94.414 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి […]

Back To Top
Exit mobile version