Day: August 18, 2026

తుంగభద్ర నీటి విడుదలపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష

విజయవాడ, ఆగస్టు 18: ఆయకట్టు రైతులకు సాగునీటితో పాటు పరివాహక ప్రాంత ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చూడడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని ఇరిగేషన్ కాంపౌండ్ కార్యాలయంలో మంగళవారం తుంగభద్ర ప్రాజెక్టు నీటి విడుదల అంశంపై మంత్రి అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంబంధిత ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని తుంగభద్ర పరివాహక ప్రాంత పరిస్థితులు, నీటి లభ్యత, […]

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి హత్యాయత్నం కేసులో బెయిల్.. మిగతా కేసుల వల్ల జైల్లోనే కొనసాగింపు

ఆదోని: కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బి. విరూపాక్షికి ఓ హత్యాయత్నం కేసులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ఆదోని 2వ అదనపు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. అయితే, ఆయనపై నమోదైన మరో రెండు కేసుల్లో ఇంకా బెయిల్ రాకపోవడంతో ప్రస్తుతానికి జైలులోనే కొనసాగనున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే విరూపాక్షి తరఫున ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. మొత్తం 35 మంది […]

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. గుడిసె కృష్ణమ్మ

పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయవద్దని జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం మండిగిరి గ్రామ పంచాయతీ పరిధిలో ‘స్వచ్ఛ భారత్’ స్పూర్తితో ‘స్వచ్ఛ ఆదోని’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె తన బృందంతో కలిసి స్వయంగా రంగంలోకి దిగి డ్రైనేజీ కాలువల్లోని పూడిక, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం ఆమె […]

డీఎస్సీలో ‘చిన్న తప్పు’పై ప్రభుత్వం సమాధానం చెప్పాలి: ఫయాజ్ అహ్మద్

శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు డీఎస్సీలో “చిన్న తప్పు జరిగింది” అని ప్రకటించడం నిరుద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఆదోని లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ విలేకరులతో మాట్లాడుతూ క్వశ్చన్ పేపర్ లీక్ ఆరోపణలు, స్పోర్ట్స్ కోటా ఫేక్ సర్టిఫికెట్ల వివాదం ప్రభుత్వానికి చిన్న విషయాలుగా కనిపిస్తున్నాయా అని సూటిగా ప్రశ్నించారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు […]

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

హోస్పేట: 18.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 18 (మంగళవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1629.91 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 93.723 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి […]

Back To Top
Exit mobile version