Month: January 2025

ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారుల దాడులు

అక్రమంగా కర్ణాటక మద్యం నిలువ ఉంచిన స్థావరాలపై ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులు నిర్వహించారు.కర్నూలు జిల్లా కౌతాళం మండలం హల్వి గ్రామంలో అక్రమంగా కర్ణాటక మద్యం నిలువ ఉంచి అమ్మకాలు  నిర్వహిస్తున్న స్థావరంపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించరు. ఈ దాడుల్లో ఇద్దరినీ అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 672 కర్ణాటక టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సైదుల్ మీడియాతో మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు కురువ […]

అన్న క్యాంటీన్ ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ మంగళవారం ఉదయం నుండి వివిధ ప్రాంతాల్లో బాలికల కళాశాల రైతుబజార్ సంతోష్ నగర్ ఎల్ బి స్ట్రీట్, షేర్ ఖాన్ కొట్టాలు తిక్క స్వామి దర్గా రోడ్డు లలో జరుగుతున్న శానిటేషన్ వర్క్ ని పరిశీలించారు. అనంతరం అన్న క్యాంటీన్లో పేద ప్రజలకు పెడుతున్న భోజనాలను అక్కడ నిర్వహిస్తున్న శానిటేషన్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు.  ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీ న్ లో ఎటువంటి అసౌకర్యం లేకుండా […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో తగ్గుతున్న పత్తి ధర

తేదీ 28-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర..  పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7389/- రూపాయలు కనిష్ట ధర ₹. 4789/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5890/- రూపాయలు కనిష్ట ధర ₹. 3069/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5730/- రూపాయలు కనిష్ట ధర ₹.3900/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5512/- రూపాయలు […]

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 28 01 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 82000-001 గ్రాములు సుమారు రూ. 8200-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 75840-001 గ్రాములు సుమారు రూ. 7584-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 925-00

గ్యాస్ సిలిండర్ పేలి గుడిసెలు దగ్ధం

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం గోకర్ జెండా వీధి ఉర్దూ స్కూల్ వెనకాల గ్యాస్ సిలిండర్ పేలి రెండు పూరి గుడిసెలు దగ్ధం అయ్యాయి. సిలిండర్ పేలడంతో స్థానికులు భయాందోళనకు గురి అయ్యారు. వీధిలోని ప్రజలు బయటికి వచ్చి భయం భయంతో తమ ఇంటిలోని సిలిండర్లను బయటకు తెచ్చి ఉంచారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.  ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణాష్టం జరగలేదు.

విమానయాన శాఖ మంత్రి ముందు ఆదోని సమస్యల చిట్టా..

ఆదోనిని జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ, ఆదోనిలో టిడిపి కార్యకర్తలకు  జరుగుతున్న అవమానం, అన్యాయం గురించి మంగళగిరిలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కి ఫిర్యాదు చేశారు మైనార్టీ పరిరక్షణ సమితి యం.హెచ్.పి.యస్.రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్.ఆదోని ప్రాంతము కరువు, వలసల వల్ల బీహార్ కంటే బాగా వెనుకబడిన ప్రాంతముగా తయారైందని  ఆదోని ప్రజల పట్ల దయాచూపి ఆదోని డివిజన్ ను ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని నూర్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. […]

విద్యార్థుల కోసం సమయానికి బస్సులు నడపండి

కర్నూలు జిల్లా..పల్లెల నుంచి ఆదోని పట్టణానికి చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులకు సమయానికి బస్సులు నడపాలని కోరుతూ ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరోద్వాజ్ DSF విద్యార్థి సంఘం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా DSF జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్, నవీన్ మాట్లాడుతూ పల్లెల నుంచి ఆదోని పట్టణానికి చదువుకోడానికి వస్తున్నా విద్యార్థులకు సమయానికి బస్సు రావడం లేదని విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతంలో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా నిర్లక్ష్యం వహిస్తున్నారని […]

ఓవర్ బ్రిడ్జి పైనుండి దూకి ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని కల్లుబావి వీధికి చెందిన రంగస్వామి అనే మతిస్థిమితం లేని వ్యక్తి సోమవారం పాత ఓవర్ బ్రిడ్జి పైనుంచి ఎగిరి ఆత్మీయతయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు బంధువులు వన్ టౌన్ పోలీసులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా రంగస్వామికి మతిస్థిమితం లేదని, ఆయన భవన నిర్మాణం కార్మికుడని తెలిపారు. ఉదయం ఇంటి నుంచి పనికి వెళ్లాడని బ్రిడ్జిపై నుంచి ఎగిరి కిందికి పడ్డాడని తెలిపారు. వెంటనే స్థానికులు ఆదోని ప్రభుత్వ […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 27-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర..  పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7411/- రూపాయలు కనిష్ట ధర ₹. 4270/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5959/- రూపాయలు కనిష్ట ధర ₹. 3062/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5736/- రూపాయలు కనిష్ట ధర ₹.5496/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5336/- రూపాయలు […]

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 27 01 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 81900-001 గ్రాములు సుమారు రూ. 8190-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 75840-001 గ్రాములు సుమారు రూ. 7584-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 925-00

Back To Top
Exit mobile version