విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి విద్యుత్ శాఖ ఏడిఈ నాగేంద్రప్రసాద్ కర్నూలు జిల్లా ఆదోని లో 21వ తేదీ మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆదోని విద్యుత్ శాఖ *ఏడిఈ నాగేంద్రప్రసాద్ డి వన్ సబ్ స్టేషన్ ఏఈ నాగభూషణం డి 3 ఏఈ సంతోష్ లు సోమవారం పత్రికా ప్రకటనలో తెలిపారు.33 కేవీ ఎస్ కే డి ఫీడర్ పెట్రోలింగ్ వర్క్, మెయింటెనెన్స్ లో భాగంగా ఆదోని పట్టణంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం […]
ప్రమాదవశాత్తు పడి ఇద్దరు బాలురు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం , పెద్దహరివానం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు బాలురు మృతి చెందంతో గ్రామమంత శోక సంద్రంలో మునిగింది. పార్వతి , తుకారం దంపతుల కుమారుడు మంజు (10) అతనితో పాటు అబ్బాస్ అలీ కుమారుడు అక్బర్ అలీ 4 వ తరగతి చదువుతున్నారు. ఈ పిల్లలిద్దరూ సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లి హాజరు వేసుకుని యూరిన్ కని బయటకి వెళ్లారు. ఆ సందర్భంలో […]