కర్నూలు జిల్లా ఆదోని ట్రాఫిక్ సిఐ అబ్దుల్ గౌస్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో శనివారం రోడ్డు భధ్రత , ట్రాఫిక్ నిబంధనల పై డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.ట్రాఫిక్ సిఐ అబ్దుల్ గౌస్ మీడియాతో మాట్లాడుతూ…కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్, కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డిఎస్పీ హేమలత ఆధ్వర్యంలో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు.వాహనాలను నడిపే ఆటో డ్రైవర్లు మద్యం సేవించి, సెల్ […]
పోలీస్ పహరాలో రాంజల చెరువు
కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ సీఐ విలేకరులకు తెలిపిన సమాచారం మీరు రాంజల చెరువు దగ్గర నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఈత కొట్టకుండా మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా త్రీ టౌన్ పోలీసులు నిత్యం పహరాలో ఉన్నట్లు తెలిపారు. కావున ప్రజలు ఇది గమనించి పోలీసు వారికి సహకరించలని కోరారు.
హైవే రోడ్ లో బైఠాయించి నిరసన.. అడ్డుకున్న పోలీసులు
కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మెడికల్ కాలేజ్ ప్రవెటీకరణను వ్యతిరేకిస్తు పి డి ఎస్ యు విద్యార్థి సంఘాలు హైవే రోడ్ పై బైఠాయించి రాస్తారోకో చేస్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నరు. పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మెడికల్ కాలేజ్ పై కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పి పి పి పద్ధతిని రద్దు చేయాలి, వెంటనే కాలేజ్ పనులు పూర్తిచేసి తరగతులు ప్రారంభించాలని వారు […]
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 13-09-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7859/- రూపాయలు కనిష్ట ధర ₹. 4080/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 6830/- రూపాయలు కనిష్ట ధర ₹. 3619/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 6130/- రూపాయలు కనిష్ట ధర ₹ 5453/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు […]
Gold, Silver Price బంగారు ధర
Date 13 09 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 113200-001 గ్రాములు సుమారు రూ. 11320-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 104240-001 గ్రాములు సుమారు రూ. 10424-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 1320-00
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
Rainfall Report on 13-09-2025 in Adoni Division Dy.S.O, Adoni. 1. గోనెగండ్ల Gonegandla : 35.8 mm2. ఆదోని Adoni : 33.4 mm3. కోసిగి Kosigi : 20.6 mm4. నందవరం Nandavaram : 15.6 mm5. హోలగుంద Holagunda : 15.4 mm6. పెద్దకడబూర్ Peddakadabur : 10.6 mm7. కౌతాళం Kowthalam : 10.2 mm8. ఎమ్మిగనూరు Yemmiganur : 8.2 mm9. మంత్రాలయం Mantralayam : 3.6 mmకురిసిన […]
తుంగభద్ర జలాశయనికి పెరుగుతున్న వరద నీరు 13-09-2025
తుంగభద్ర డ్యామ్ అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలుఇన్ ఫ్లో : 13687 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 13533 క్యూసెక్కులు